మొదటిసారి బూత్ లెవల్ అధికారు (BLO) లకు గుర్తింపు (ఐడీ) కార్డులు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది...
వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో బూత్ లెవల్
అధికారులు ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించిన ఎలక్షన్ కమిషన్...
వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది...* *
దీని ద్వారా BLOకు, పౌరులకు మధ్య అంతరాలు తొలగించి, వారిని మరింత
ఇంటరాక్టివ్ మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Post A Comment:
0 comments: