సుపరిపాలన కు ఏడాది పూర్తి ...అనే పేరుతో కార్యక్రమాలు కు పిలుపు-మంత్రి నాదెండ్ల
*దీపావళి-సంక్రాంతి పండుగ లనుకలిపి రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుందాం-మంత్రి నాదెండ్ల*
*కూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు -మంత్రి నాదెండ్ల*
*జూన్ 4న ఉదయం మహిళలు రంగవల్లులు వేసి సంక్రాంతి పండుగ,,,సాయంత్రం టపాసులు పేల్చి దీపావళి పండుగ లను జరుపుకుందాం-మంత్రి నాదెండ్ల*
*ఈ కార్యక్రమాల ఫోటో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, జనసేన క్యాడర్ కు దిశ నిర్దేశం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్*
Post A Comment:
0 comments: