⭕27న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్
జర్నలిస్ట్ ఫెడరేషన్ సమావేశం⭕
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF)కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నియోజకవర్గ సర్వజన సమావేశం (మహాసభ ) ఈనెల 27 వ తేదీ సోమవారం నాడు ఉదయం 10 గంటలకు అమలాపురం ప్రెస్ క్లబ్ భవనంలో జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నారు.
కావున అమలాపురం నియోజకవర్గ పరిధిలోని అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో పని చేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు హాజరు కావాలని కోరుతున్నాము. సమావేశం అనంతరం నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక.కావున జర్నలిస్ట్ మిత్రులు అందరూ హాజరు కావాలని
కన్వీనింగ్ కమిటీ సభ్యులు
Post A Comment:
0 comments: