*పుల్లల చెరువు మండల సోషల్ మీడియా పాదయాత్ర* ...
మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, MP అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, MLA అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని... పుల్లల చెరువు సోషల్ మీడియా పాదయాత్ర.
ఈరోజు యర్రగొండపాలెం నుంచి ఉదయం 5: 00గంటల కు ప్రారంభమై శ్రీశైలం క్షేత్రం కు బయలు దేరింది.ఈ పాదయాత్రలో *జొన్నలగడ్డ చెన్నయ్య, బందెల నరసింహ రావు* మరియు తెళ్లగట్ల, అక్కపాలెం కార్యకర్తలు మద్దం కోటయ్య,చిన్నబోయిన నాగయ్య (వాలంటీర్) పోసాని నాగరాజు,కూరాకుల వెంకట నారాయణ(ex:డీలర్), పోసాని వెంకట నాసరయ్య(వాలంటీర్),వడితే బ్రహ్మం నాయక్ వారికీ స్వాగతం పలిగినటువంటి *పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామ* నాయకులు ఏర్వ సుబ్బారెడ్డి గారు, ఏర్వ శివరాజశేఖర్ రెడ్డి గారు, ఏర్వ మల్లిఖార్జున రెడ్డి గారు, మూల ఆదిరెడ్డి గారు, మూల వెంకటేశ్వర రెడ్డి గారు, గుండారెడ్డి సుబ్బారెడ్డి గారు, దొడ్డ సుబ్బారెడ్డి గారు, మద్దూరి ప్రసాద్ గారు.

*#గెలవాలి తాటిపర్తి#*
*#ఒక్కసారి చెవిరెడ్డి#*
*#మరొక్కసారి జగనన్న*#
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: