*మరొక అద్భుతం. మూడు రోజులపాటు ప్రధాని మోడీ మౌన ధ్యానం. ఒక దేశ ప్రధాని 48 గంటలు ధ్యానంలో కూర్చోవడం అమోఘం !* *అనిర్వచనీయమైన విషయం !*

*ప్రధానమంత్రి స్థాయిలో ధ్యానం చేస్తుంటే  ప్రపంచ మీడియా మొత్తమూ ధ్యానం గురించి బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాయి. ఇంతకంటే ఏం కావాలి మనకి ?* 

*ఇప్పటికే, 5 ఏళ్ళ క్రిందట కేదార్నాధ్ గుహలో మోడీగారు ధ్యానం చేసి, ధ్యానం యొక్క ఔన్నత్యం గురించి ప్రపంచంలోని 197 దేశాల ప్రజలకు తెలియచేశారు. మోడీ గారి కృషి వలనే ప్రపంచ యోగా దినోత్సవం ప్రారంభించబడిన సంగతి అందరికీ తెలిసిందే.*

 *భారతదేశ ఆధ్యాత్మికతను దేశాలకు పరిచయం చేసిన శ్రీ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మరెందరో ఋషుల గురించి యావత్ ప్రపంచానికి మరోసారి తెలుస్తుంది.*

*జయహో భారత్ ! జయహో ధ్యానం !!*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: