🎤శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి-జన్మదిన ఉత్సవాలు :ఆలయ చైర్మన్ మాచిరాజు రవికుమార్🎤కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం లోరవణం వీధి-శివాలయం రోడ్ లో వేంచేసి వున్న  శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ,హనుమన్ జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మాచిరాజు రవి తెలిపారు.

శనివారం ఉదయం 7 గంటల నుండి  మన్య సూక్త విధానైన పంచామృత అభిషేకములు ఉదయం 8:30 నుండి సహస్రనాగవల్లి దళ పూజలు, పది గంటల నుండి, సామూహిక సుందరకాండ పారాయణ నిర్వహిస్తున్నమన్నారు. తదుపరి ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమము లు చేపట్టినట్లు చైర్మన్ రవి కుమార్ వివరించారు.
 భక్తులు విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: