రౌడీ షీటర్లకుకౌన్సిలింగ్✅కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్, అల్లవరం పోలీస్ స్టేషన్ మరియు ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న రౌడీ షీటర్లకు అమలాపురం రూరల్ సి ఐ పి .వీరబాబుఆధ్వర్యంలోకౌన్సిలింగ్ ఇచ్చారు.అమలాపురం రూరల్ సర్కిల్ ఆఫీస్ వద్ద అమలాపురం తాలూకా ఎస్ ఐ వై.శేఖరబాబు, , అల్లవరం ఎస్ ఐ జి.హరీష్ కుమార్, మరియు ఉప్పలగుప్తం ఎస్ ఐ జోషి ఆధ్వర్యంల రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: