భారీ మొత్తంలో  గంజాయి స్వాధీనం... 

ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుండి మణుగూరు మీదుగా మామిడికాయ ల మాటున ట్రాలీ లో హైదరాబాద్ కు తరలింపు... 

477 కేజీల గంజాయి పట్టివేత.. దాని విలువ 1,19,35 000  ఉంటుందని పోలీసులు వెల్లడి... 

5 గురు వ్యక్తులు, ఒక కారు, ఒక ట్రాలీ ని స్వాధీన పర్చుకున్న పోలీసులు...
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: