🛕కాపు సామాజిక వర్గీయులు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ లంక తల్లెమ్మ అమ్మవారి ఉత్సవాలు 🛕కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ లంక తల్లెమ్మ జాతర తీర్ద మహోత్సవాలు మే 28మంగళవారం అమ్మవారిని నిలబెట్టగా
మే 31నుండి సంబరాలు ప్రారంభం అయ్యాయి.శుక్రవారం నాడు కాపు సామాజిక వర్గీ్యులు అద్వర్యంలోపుర వీధుల్లో ఊరే
గింపు నిర్వహించారు. అమ్మవారిని నిలబెట్టిన తరువాత మొదట కాపు సామాజిక వర్గీయులు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయి.కాపు సామాజిక వర్గీయులు ఆధ్వర్యంలో జరిగినఉత్సవ
ఉరేగింపులో గరగనృత్యాలు, కింగ్ కొబ్రా నృత్యాలు, గారడీ,బాణాసంచా కాల్పులు భారీ ఊరేగిoపుతో శ్రీ శ్రీ శ్రీలంకతల్లెమ్మఅమ్మ వారిఊరేగింపుజరిగింది.
Post A Comment:
0 comments: