ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్య్వవహారాల శాఖామాత్యులు *శ్రీ పయ్యావుల కేశవ్ గారు* మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి అనంతపురము జిల్లాకు విచ్చేసిన సందర్బంగా *జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు*; అనంతపురము ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, జేసీ అస్మిత్ రెడ్డి, బండారు శ్రావణిశ్రీ, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వేంకటేశ్వర ప్రసాద్, ఎం ఎస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, టూమెన్ కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, వేలాదిమంది కార్యర్తలతో గుత్తి వద్ద గల బాటలో సుంకలమ్మ దేవాలయం వద్ద ఘన స్వాగతం పలకడం జరిగింది. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు, గజమాలలతో సత్కరించారు, సుంకులమ్మ దేవాలయం వద్ద పూజల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది....
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: