BREAKING: ఉపఎన్నికలో BRS విజయం
TG: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం
సాధించింది. 108 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్
అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్
పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. తిరిగి తమ
స్థానాన్ని నిలబెట్టుకోవడంతో
బీఆర్ఎస్
నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు
చేసుకుంటున్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: