*కోలాహలంగా టీడీపి, జనసెన,బీజేపీకూటమి సంబరాలు* 

 *రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు,ఉప ముఖ్యమంత్రిగా పవన్కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఉయ్యూరు సుందరమ్మపేటలోగిరిడి వెంకటేష్ ఆధ్వర్యంలో  యువకులు నిర్వహించిన ఈ విజయోత్సవసంబరాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు పెద్ద ఎత్తునయువకులు,మహిళలు ఉత్సాహంగా  టపాసులు కాలుస్తూ dj పాటల తో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు.* 

ఈసందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ టీడీపి, జనసేన,బీజేపీ కార్యకర్తల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని,గత ycp పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఇక నుండి చంద్రబాబు పాలనలో మంచిరోజులు వస్తాయని అన్నారు,
ఈ కార్యక్రమంలో సగర సాధికార కన్వీనర్ శ్రీనివాస్,మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా,బీసీ సెల్ కార్యదర్శి రాజులపాటి ఫణి,లక్ష్మణ,అప్పలనాయుడు,మీసాల అప్పలనాయుడు,పైడియ్య,నాగరాజు,హరి,నాని, శివ,సాయి,పండు,వినయ్,శరత్, వేణు,తదితరులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: