విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లకు 5 గురు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో ఉన్న మంత్రులు..
▪️నారా లోకేష్
▪️సత్యకుమార్ యాదవ్
▪️శ్రీమతి వంగలపూడి అనిత
▪️డోలా బాలవీరాంజనేయ స్వామి
▪️ కందుల దుర్గేష్
ఈ మంత్రుల కమిటీకి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎమ్.టి.కృష్ణబాబు కన్వీనర్ గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
Post A Comment:
0 comments: