*కాగజ్ నగర్*: పట్టణం సర్ సిల్క్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో ఈ రోజు రాంనగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మొనితోష్ మండల్, ఆశీమ్ మండల్, అశోక్ మండల్, సుకుదేవ్ మండల్, భూపతి సర్కార్, దూకే సర్కార్, శిబ్ సర్కార్, రాహుల్ మండల్, సోటు మండల్, అనుకుల్ రాయ్, సంజీత్ మండల్, గోపాల్ మండల్ లు భాజాపా నాయకులు గోవింద్ మండల్ మరియు అశుతోష్ మండల్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.
*వీరికి సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.*
Post A Comment:
0 comments: