రెండో సంతకం- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
మూడో సంతకం- 4వేలకు పెన్షన్ల పెంపు
నాలుగో సంతకం- అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ
ఐదో సంతకం- నైపుణ్యగణన
*ముఖ్యమంత్రి గా 4--41 నిముషాలకు బాధ్యతలు స్వికరించిన చంద్రబాబు. భార్య భువనేశ్వరి తో కలిసి సచివాలయం కు వచ్చిన చంద్రబాబు. ఎన్నికల లో ఇచ్చిన హామీ మేరకు 5 కీలక ఫైల్ ల పై సంతకం చేసిన చంద్రబాబు. తొలిసంతకం మెగా DSC పై, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై, మూడో సంతకం 4000 పెన్షన్ పెంపు పై, నాలుగో సంతకం అన్నా కాంటీన్ ల పై, ఐదో సంతకం స్కిల్ సైన్సస్ పై చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు*
Post A Comment:
0 comments: