🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం, ఆగష్టు16, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం -  శుక్ల పక్షం
తిథి:ఏకాదశి ఉ5.56 వరకు తదుపరి ద్వాదశి తె5.09 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మూల ఉ10.22 వరకు
యోగం:విష్కంభం మ12.00 వరకు
కరణం:భద్ర ఉ5.56 వరకు
తదుపరి బవ సా5.32 వరకు
ఆ తదుపరి బాలువ తె5.09 వరకు
వర్జ్యం:ఉ8.44 - 10.22
మరల రా7.58 - 9.34
దుర్ముహూర్తము:ఉ8.17 - 1.07
మరల మ12.29 - 1.20
అమృతకాలం:తె5.33నుండి
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:కర్కాటకం 
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.23
వరలక్ష్మీ వ్రతం
వైష్ణవ మాధ్వ ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: